ఆర్గానిక్ మిరప సాగుతో విజయభేరి || Natural Chilli Crop Cultivation – Half-1 || Karshaka Mitra



#karshakamitra #organicchilli #chillicultivation #chilli #chillicrop #biopesticides #biopesticide #mirchi #chillifarming #blackthrips #suckingpest #biocapsule #biocare #agriculture #farmig #farmer #farmlife #farmingtechnology #mirchifarming #mirapa
ఆర్గానిక్ మిరప సాగుతో విజయభేరి || Natural Chilli Crop Cultivation – Half-1 || Karshaka Mitra
Biopesticides and Biofertilizers Preparation from Farmer stage || Natural Chilli Cultivation by Nadendla Brahmaiah

ఆర్గానిక్ మిరప సాగులో విజయకేతనం ఎగురవేస్తున్నారు నాదెండ్ల బ్రహ్మయ్య. వాణిజ్య పంట మిరపలో తన తండ్రి ఎదుర్కున్న ఇబ్బందులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఈయన, సరికొత్త పంథాలో సాగులో ముందడుగు వేస్తున్నారు. నల్లతామర పురుగు ప్రధాన సమస్యగా మారిన నేపధ్యంలో ఈ ఏడాది వేసవి నుండి అత్యంత జాగ్రత్తల మధ్య సాగును ముందుకు నడిపిస్తున్నారు.
జీవన ఎరువులు, జీవ క్రిమిసంహారకాల అభివృద్ధికి స్వయంగా లేబరేటరీని అభివృద్ధి చేసుకుని, తక్కువ ఖర్చుతో సాగులో ముందడుగు వేస్తున్నారు. నల్లతామర పురుగును అంతం చేసే జీవ శిలీంధ్రాలను ఈయన స్వయంగా అభివృద్ధి చేసి తన తండ్రికి పంపిస్తున్నారు. ఈయన పొలంలో ఇప్పుడు ఏ పురుగు జాడలేదు. ఎకరానికి 50 క్వింటాళ్ల దిగుబడే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నట్ల బ్రహ్మయ్య తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కు చెందిన ఈ అభ్యుదయ రైతు అనుభవాలను వరుస కథనాల ద్వారా తెలుసుకుందాం.

జీవ క్రిమిసంహారకాల వివరాల కోసం
సెల్ నెం:
ఆంధ్రప్రదేశ్ : 9989662172
తెలంగాణ : 9160221175, 9985221185

Be part of this channel to get entry to perks:
https://www.youtube.com/channel/UCN6lrK_pEwFgHJ0KSu0NnMA/be part of

గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/outcomes?search_query=karshaka+mitra

కర్షక మిత్ర వీడియోల కోసం:
https://www.youtube.com/c/KarshakaMitra/playlists
https://www.youtube.com/channel/UCN6lrK_pEwFgHJ0KSu0NnMA

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/playlist?checklist=PLthSpRMllTmJA3A9dWLMhSOUkRYuBLL4S

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?checklist=PLthSpRMllTmJfQ5I4WxyvKB_kO6G5hhO3

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: https://www.youtube.com/playlist?checklist=PLthSpRMllTmIE3YuCaW9zairVTG5rGN5e

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:

కూరగాయల సాగు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?checklist=PLthSpRMllTmJisGQduLsmUS1bk-KWwqgr

పత్తి సాగు వీడియోల కోసం:

మిరప సాగు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?checklist=PLthSpRMllTmK7v0ehkOzhKHycnhw7ZQol

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=KM5urrplCIg&checklist=PLthSpRMllTmKF0I5Ts8cSuKP9TeZyTZDb

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?checklist=PLthSpRMllTmKQBQLkBhg-AgTdkP6PPUkm

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=QXpjQY-Ju9k&checklist=PLthSpRMllTmJCNzqkH_Uy3iEyVGraj05q

పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
https://www.youtube.com/playlist?checklist=PLthSpRMllTmL7FVdNxHbhKyw_Z4r6QJBP

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: https://www.youtube.com/playlist?checklist=PLthSpRMllTmKCOHh62gUW0zINbdLiY_if

నానో ఎరువులు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?checklist=PLthSpRMllTmLlPpCrhwcX3XV4pdZFcboo

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?checklist=PLthSpRMllTmKxX_1EA7XoWMMHwnfOChAb

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?checklist=PLthSpRMllTmIS_eUyR5RDzJ0PwXZW4hAi

YOUTUBE:- https://www.youtube.com/karshakamitra
FACEBOOK:- https://www.fb.com/karshakamitratv
TWITTER:- https://twitter.com/karshakamitratv
TELEGRAM:- https://t.me/karshakamitratv

supply

Dipole Second, Vectors, & Electronegativity – Natural Chemistry

Greatest trick for stability of carbocation | Natural chemistry shortcut #shorts